షార్జా:మినీబస్ ప్రమాదం: ఏడుగురికి గాయాలు
- July 09, 2018
షార్జాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని అల్ ధైద్ హాస్పిటల్‌కి తరలించి, వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. వర్కర్స్‌ని ట్రాన్స్పోర్ట్ చేస్తోన్న మినీ బస్ ఓవర్ టర్న్ అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కన్స్ట్రక్షన్ సైట్‌కి కార్మికుల్ని ఈ వాహనం తరలిస్తోంది. ప్రమాదంలో వాహనం, రోడ్ బ్యారియర్‌ని ఢీకొని పలుమార్లు బోల్తా కొట్టింది. పోలీస్ ఆపరేషన్స్‌కి సమాచారం అందిన వెంటనే, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్.. పెట్రోల్స్, అంబులెన్సె సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. గాయపడ్డవారిలో ఓ కార్మికుడికి శస్త్ర చికిత్స నిర్వహించారు. గాయపడ్డవారిలో ఆసియా, అరబ్ దేశాలకు చెందిన కార్మికులున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..