గవర్నమెంట్ పోల్: ఒమన్‌లో ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాన్ చెయ్యాలా.?
- July 11, 2018
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగంపై బ్యాన్‌కి సంబంధించి పబ్లిక్ పోల్‌ని ప్రారంభించింది. మాల్స్, స్టోర్స్‌లో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై ఈ సర్వేలో అభిప్రాయాలు తెలపడానికి వీలుంది. 'ప్లాస్టిక్ బ్యాగ్‌లను బ్యాన్ చేసి, బయోడిగ్రేడబుల్ లేదా రీ యూజబుల్ బ్యాగ్స్‌ని వినియోగించడానికి మద్దతిస్తారా?' అనే ప్రశ్నతో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 2,558 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 88 శాతం మంది బ్యాన్‌కి అనుకూలంగా ఓటేశారు. 12 శాతం మంది 'నో' చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..