75 దిర్హామ్‌లకే బుర్జ్ ఖలీఫా అగ్రభాగం చేరుకోవచ్చు
- July 12, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), మెట్రో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో డిస్కౌంట్ పొందవచ్చనీ, మోదేష్ వరల్డ్‌లో దీన్ని వినియోగించుకోవచ్చనీ, అలాగే బుర్జ్ ఖలీఫా టాప్‌ని చేరుకోవడానికి 75 దిర్హామ్‌లు సరిపోతాయని పేర్కొంది. బుర్జ్ లీఫాలో పూర్తి వివరాల్ని ప్రదర్శిస్తున్నారు. మెట్రో వినియోగదారులకు 124 మరియు 125 లెవల్స్‌లో టూర్ చేసే అవకాశం కల్పించడంతోపాటుగా, 112లోని మోధేస్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్‌ని కేవలం 75 దిర్హామ్‌లకే ఎంజాయ్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..







