ఆన్లైన్ బ్యాంకింగ్: 1.3 మిలియన్ ఒమన్ రియాల్స్ దోపిడీ
- July 12, 2018
మస్కట్: అరబ్ జాతీయుడొకరు, ఫేక్ క్రెడిట్ కార్డులతో 1.27 మిలియన్ ఒమన్ రియాల్స్ దోపడీకి పాల్పడినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. బ్యాంక్ కార్డుల్ని ఫోర్జరీ చేయడం ద్వారా తన ఖాతాలోకి ఇతరుల బ్యాంకుల్లోని సొమ్ముని తరలించాడు నిందితుడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - ఆర్ఓపి నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మనీ లాండరింగ్ చట్టాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన చట్టాల ప్రకారం నిందితుడిపై కేసులు నమోదు చేశారు. కార్డుల్ని ఫోర్జరీ చేసిన నిందితుడు, ఏటీఎంల ద్వారా పెద్దయెత్తున సొమ్ముల్ని దొంగిలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







