బహ్రెయిన్‌లో సుష్మాస్వరాజ్ పర్యటన
- July 12, 2018
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బహ్రెయిన్‌లో పర్యటించనున్నారు. రెండ్రోజుల ఈ పర్యటనలో సుష్మా స్వరాజ్, బహ్రెయినీ కౌంటర్పార్ట్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాతో భేటీ కానున్నారు. గతంలో అంటే 2015 ఫిబ్రవరిలో హై జాయింట్ కమిషన్ భేటీ ఇరు దేశాల మధ్య జరిగింది. సుష్మా స్వరాజ్ బహ్రెయిన్ పర్యటనోల కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తదితరులతో భేటీ కానున్నారు. శనివారం సీఫ్లో కొత్తగా నిర్మించిన ఎంబసీని ఆమె ప్రారంభిస్తారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







