2 నెలలు పార్కింగ్ ఛార్జీలు తప్పించుకున్న మహిళ అరెస్ట్
- July 13, 2018
ట్రాఫిక్ అధికారి ఐడీ కార్డ్ సహాయంలో 2 నెలలపాటు పార్కింగ్ ఫీజులు చెల్లించకుండా తప్పించుకున్న మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) ట్రాఫిక్ అధికారి ఒకరు, పెట్రోలింగ్ చేస్తుండగా పార్కింగ్ ఏరియాలో సహచరుడి ఐడీ కార్డ్ పాస్‌తో ఓ మహిళను గుర్తించారు. అయితే అక్కడ తన సహచరుడు లేకపోవడంతో, ఐడీ కార్డ్ ఓనర్‌కి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా మహిళను నిలదీసిన అధికారి, ఆమెకు దొరికిన ఐడీ కార్డ్‌తోనే ఇదంతా చేసిందని గుర్తించారు. రెండు నెలల క్రితం ఆ కార్డ్ తనకు దొరికిందని మహిళ విచారణలో అంగీకరించింది. దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







