దుబాయ్‌ బీచ్‌ మూసివేత

- July 13, 2018 , by Maagulf
దుబాయ్‌ బీచ్‌ మూసివేత

బీచ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌. దుబాయ్‌ మునిసిపాలిటీ, మంగళ మరియు బుధవారాల్లో అల్‌ మమ్జార్‌ పార్క్‌లో మహిళలకు అనుమతి లేదని ప్రకటించింది. జులై 16 నుంచి రెండు నెలల పాటు ఈ మూసివేత అమల్లో వుంటుంది. మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌, అలాగే సౌకర్యాల పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మునిసిపాలిటీ పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని మహిళా రెసిడెంట్స్‌ తప్పు పడుతున్నారు. ఈ మూసివేత నిర్ణయంతో తాము ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తున్న మహిళలు, ఏ పద్ధతిన ఆయా రోజుల్లో మూసివేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com