పాక్ మాజీ ప్రధాని అరెస్ట్.. అర్ధరాత్రి అదుపులోకి..
- July 13, 2018
అవినీతి కేసులో పదేళ్ల శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన కూతురు మరియమ్‌ని కూడా అరెస్ట్ చేశారు. పనామా పత్రాల కేసులో షరీఫ్‌కు పదేళ్లు, మరియమ్‌కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం అర్ధరాత్రి లాహోర్ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.ముందుగా భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి ఇతర ప్రయాణికులను దిగిపొమ్మని.. షరీఫ్, మరియమ్ లను అరెస్ట్ చేశారు. అనంతరం వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







