9రోజులు పాటు భక్తులకు స్వామివారి దర్శనం నిలిపివేత
- July 14, 2018
తిరుపతి: తిరుమల టిటిడి పాలకమండలి సమావేశం శనివారం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నామని పాలకమండలి తెలిపింది. మహా సంప్రోక్షణ సందర్భంగా వచ్చే నెల 9 నుంచి 17 వరకు నడకదారి, ఘాట్ రోడ్లలో భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







