చంద్ర గ్రహణం: దుబాయ్ నుంచి వీక్షణం అద్భుతం
- July 14, 2018
జులై 27న సంభవించనున్న లూనార్ ఎక్లిప్స్ (చంద్ర గ్రహణం) చూడటానికి ఏ నగరాలు అత్యంత అనుకూలమన్న విషయమై టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో దుబాయ్ చోటు దక్కించుకుంది. దుబాయ్‌కి టాప్ 5 జాబితాలో చోటు దక్కడం గమనించాల్సిన విషయం. 21వ శతాబ్దంలో ఇదే అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దుబాయ్‌లో అద్భుతమైన తీర ప్రాంతాలు, హై రైజ్ బిల్డింగ్స్ కారణంగా చంద్ర గ్రహణం మరింత అద్భుతంగా కన్పించే అవకాశం వుంది. కేట్ బీచ్, పామ్ ఐలాండ్స్ నుంచి చంద్ర గ్రహాన్ని అద్భుతంగా వీక్షించవచ్చు. జుమైరా విలేజ్ సర్కిల్, దుబాయ్ మిరాకిల్ పార్క్ వంటి ప్రాంతాలూ గ్రహణ వీక్షణకు అత్యంత అనుకూలమైన ప్రదేశాలు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







