యాప్‌లో రైల్వే జనరల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు
- July 15, 2018
జర్వేషన్ అవసరం లేని సాధారణ రైల్వే టికెట్లను స్మార్ట్ ఫోన్ ద్వారా తీసుకోవచ్చు. ఈ రోజు నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ విధానం అమలులోకి రానుంది. ఇందుకోసం UTSonmobile ఆప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు నమోదు చేసుకున్నాక ఆర్ వాలెట్‌లో నెట్ బ్యాకింగ్, డిబెట్ కార్డు, క్రెడిట్ కార్డు, రైల్వే బుకింగ్ కౌంటర్ ద్వారా రీ ఛార్జ్ చేసుకోవచ్చు. రూ.100 నుంచి రూ.5000 వరకు రీఛార్జ్‌కు అనుమతి ఇస్తారు. ఇందులో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ మాత్రం లేదు. ఏ రోజు ప్రయాణం టికెట్ ఆ రోజు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్