ఎన్నారై ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్:యు.ఏ.ఈకి చెందిన నలుగురు ఇండియన్లకు చోటు
- July 16, 2018
యు.ఏ.ఈ కి చెందిన భారతీయ వలసదారులకు 2018 ఎన్ఆర్ఐ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలు దక్కాయి. మొత్తం 11,500 గ్లోబల్ నామినీస్‌లో భారతీయ వలసదారులకు చోటు దక్కడం గమనార్హం. అమితేష్ పౌల్, జోగిరాజ్ సికిదార్, వర్దరాజ్ షెట్టి, ప్రశాంత్ మంఘ్తా 'మేక్ ఇండియా ప్రౌడ్'గా నిలిచారు. ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలు, స్వదేశానికి దూరంగా విదేశాల్లో భారతీయతకు సరికొత్త గౌరవం తెచిచనవారిగా వీరిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆఫ్ ది ఇయర్ పేరుతో వరుసగా ఇది ఐదో ఏడాది పురస్కారాల ప్రధానం కావడం గమనార్హం. టైమ్స్ నౌ, ఐసీఐసీఐ బ్యాంక్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో ఈ పురస్కారాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ పురస్కారాలను అందుకున్నవారి సంఖ్య తాజా లిస్ట్‌తో 19కి చేరుకోనుంది. ఇదిలా వుంటే 2018 ఏడాదికిగాను 22 మంది ఎన్నారైలకు పురస్కారం దక్కగా, ఇందులో ఐదుగురు మిడిల్ ఈస్ట్‌కి చెందినవారు. ఇందులో నలుగురు యూఏఈలో నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!