మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- September 18, 2025
మస్కట్: మాదకద్రవ్యాల వాడకం వ్యాప్తిని నిరోధించడానికి ఒమన్ గట్టి చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 'హయా' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇది మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలకు వ్యసనం వల్ల కలిగే హాని గురించి అవగాహనతోపాటు అవసరమైన మద్దతును అందజేస్తుందని అధికారులు తెలిపారు.
'హయా' ప్లాట్‌ఫామ్ సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేయడానికి ప్రత్యక్ష మద్దతు మార్గాలను అందజేస్తుందన్నారు. ఈ ఆన్ లైన్ వేదికను ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, క్రీడలు వంటి ఏడు మంత్రిత్వశాఖల భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు.
టోల్-ఫ్రీ కన్సల్టేషన్ నంబర్ “1110” ద్వారా నిపుణులతో నేరుగా కమ్యూనికేట్ కావచ్చని, అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని, ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా పెడతారని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!