దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న సౌదీ
- July 17, 2018
రియాద్‌కి చెందిన సౌదీ జాతీయుడొకరు 1 మిలియన్ డాలర్లను దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో గెల్చుకున్నారు. టిక్కెట్ నెం.1380, సిరీస్ 276లో మొహమ్మద్ అల్ హజ్రికి చెందిన టిక్కెట్‌కి బంపర్ ఆఫర్ తగిలింది. రఫాలె గెల్చుకున్న మొహమ్మద్ అల్ హజ్రి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటిదాకా తాను ఎలాంటి డ్రాల్లోనూ గెలుపొందలేదనీ, ఇదే తొలి గెలుపు అని ఆయన అన్నారు. మరో ఇద్దరు లక్కీ విన్నర్స్‌ని కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో ఒకరికి లగ్జరీ కారు బహుమతిగా లభిస్తే మరొకరికి బైక్ బహుమతిగా దక్కింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..