బీఈఎంఎల్లో ఉద్యోగావకాశాలు
- July 17, 2018హైదరాబాద్: భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) తన అధికారిక వెబ్సైట్ ద్వారా పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్ పోస్టుల కోసం అభ్యర్థులు జులై 24, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య: పేర్కొనబడలేదు
పోస్టు పేరు: సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
దరఖాస్తునకు చివరి తేదీ: జులై 24, 2018
విద్యార్హత:
సీనియర్ మేనేజర్, మేనేజర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ క్లాస్లో ఇంజినీరింగ్ డిగ్రీ.
అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి: జులై 24, 2018నాటికి..
సీనియర్ మేనేజర్: 40ఏళ్లు
మేనేజర్: 37ఏళ్లు
అసిస్టెంట్ మేనేజర్: 33ఏళ్లు
ఇంజినీర్: 29ఏళ్లు
జీతం వివరాలు:
సీనియర్ మేనేజర్: నెలకు రూ. 29100 - 54500/-
మేనేజర్: నెలకు రూ. 24900 - 50500/-
అసిస్టెంట్ మేనేజర్: నెలకు రూ. 20600 - 46500/-
ఇంజినీర్: నెలకు రూ. 16400 - 40500/-
అప్లికేషన్ ఫీ:
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: ఫీజు లేదు
ఇతరులు: రూ.500
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్య తేదీలు:
దరఖాస్తునకు చివరి తేదీ: జులై జులై 24, 2018
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్