గుమ్మడికాయను తీసుకుంటే? జీర్ణవ్యవస్థకు?
- July 17, 2018
సాంబార్, రసం వంటి వాటిల్లో వాడే ఒక సాధారణ పదార్థమే ఈ గుమ్మడికాయ. దీనిలో పోషకాలు, ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో ఉండే బీటా కెరోటిన్ చాలా ఎక్కువ. బీటా కెరోటిన్ ప్రధానంగా కళ్లకు ఎనలేని మేలు చేస్తుంది. ఇది చాలా సులువుగా జీర్ణమయ్యే పదార్థం కుడా. దీన్ని గుజ్జుగా చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారు.
కూరగానో లేదా సాంబార్గానో వాడే ఈ గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గుమ్మడిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కారణంగా గుమ్మడికాయ వ్యాధినిరోధకశక్తిని గణనీయంగా పెంచుటలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, కాపర్, ఫ్యాటీ యాసిడ్స్, అధికంగా ఉంటాయి. కాయభాగమే కాకుండా గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..