ఇండ్‌బ్యాంక్‌లో ఉద్యోగావకాశాలు
- July 18, 2018హైదరాబాద్: ఇండ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీస్ లిమిటెడ్(ఇండ్‌బ్యాంక్) తన అధికారిక వెబ్సైట్ ద్వారా15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ(బ్యాక్ ఆఫీస్ స్టాఫ్), డీలర్(స్టాక్ బ్రోకింగ్) ఉద్యోగార్థులు జులై 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఇండ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీస్ లిమిటెడ్
పోస్టుల సంఖ్య: 15
పోస్టు పేరు: సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ, డీలర్
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: జులై 30, 2018
ఖాళీల సంఖ్య:
సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ(బ్యాక్ ఆఫీస్ స్టాఫ్): 5పోస్టులు
డీలర్(స్టాక్ బ్రోకింగ్): 10పోస్టులు
విద్యార్హత:
సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ: గ్రాడ్యూయేట్(ఎన్ఐఎస్ఎం/ఎన్సీఎఫ్ఎం అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత)
డీలర్: ఎన్ఐఎస్ఎం/ఎన్సీఎఫ్ఎంతో గ్రాడ్యూయేట్
వయో పరిమితి: జులై1, 2018నాటికి 21-30ఏళ్లు
జీతం వివరాలు:
సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ: నెలకు రూ. 9000 - 15000/-
డీలర్: ఏడాదికి రూ.2-3లక్షలు
అప్లికేషన్ ఫీజు: లేదు
ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్య తేదీలు:
దరఖాస్తు సమర్పణకు ఆఖరి తేదీ: జులై 30, 2018
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ