గుడ్డు ముట్టీల మాంసం
- July 19, 2018కావలసినవి: మటన్ కైమా 500 గ్రా., వేయించిన శనగపప్పు 100 గ్రా., అల్లం 10 గ్రా., వెల్లుల్లి 10 గ్రా., పచ్చిమిర్చి 15 గ్రా., కారం 10 గ్రా., దాసించెక్క చిన్న ముక్క, లవంగాలు ఐదారు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర ఒక కట్ట, పుదీన సగం కట్ట, మంచినూనె 150 గ్రా.
ఎలా చేయాలి
కైమాను శుభ్రంగా కడగాలి. శనగపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కారం, దాల్చిన చెక్క, లవంగాలు, పసుపు, ఉల్లి, కొత్తిమీర, పుదీన అన్నిటినీ కైమాలో కలిపి గ్రైండర్లో వేసి మెత్తగా చేయండి. తరువాత తడిచేత్తో దానిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టండి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేగించిన తర్వాత కైమా ముద్దలను వేసి మూతపెట్టి సన్నని సెగమీద పూర్తిగా ఉడికే దాకా ఉంచండి. ఆ తరువాత పెనం మీద నెయ్యిగాని, నూనెగాని వేసి గుడ్డు కొట్టి కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేయాలి. దానిమీద కైమాబాల్పెట్టి అదమండి రెండోవైపు కూడా కాల్చాక ఉల్లిపాయ ముక్కలతో కలిపి వేడివేడిగా తినండి.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు