వాహనాల్ని శుభ్రంగా వుంచుకోవాలి: ఆర్‌ఓపి వార్నింగ్‌

- July 20, 2018 , by Maagulf
వాహనాల్ని శుభ్రంగా వుంచుకోవాలి: ఆర్‌ఓపి వార్నింగ్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, మోటరిస్టులకు శుభ్రత విషయంలో వార్నింగ్‌ ఇచ్చింది. తమ కార్లను క్లీన్‌గా వుంచుకోవాలనీ, లేదంటే జరీమానాలు తప్పవని పేర్కొంది రాయల్‌ ఒమన్‌ పోలీస్‌. వాహనాల శుభ్రత గురించి వివరిస్తూ, అథారిటీస్‌ ఓ వీడియో విడుదల చేయడం జరిగింది. వాహనాల్ని పరిశుభ్రంగా వుంచుకోకపోవడం, వాహనాల నెంబర్‌ ప్లేట్‌ కన్పించకపోవడం సీరియస్‌ అఫెన్స్‌లుగా పరిగణింపబడ్తుందని ట్రాఫిక్‌ అధికారులు వెల్లడించారు. ఉల్లంఘించినవారికి 10 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించబడుతుందని అధికారులు స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com