అమెరికా:కాల్ సెంటర్ కుంభకోణం ..21మంది భారతీయులకు శిక్ష
- July 21, 2018
భారత్ కేంద్రంగా జరిగిన కాల్ సెంటర్ కుంభకోణంలో అమెరికా కోర్టు శిక్షలు విధించింది. 21 మంది భారత సంతతి వ్యక్తులకు దాదాపు 20ఏళ్ళ వరకు జైలుశిక్ష విధించింది. నకిలీ కాల్‌సెంటర్ల పేరుతో కొందరు వ్యక్తులు అమెరికాలో వేలాది మందిని మోసం చేసి వందల మిలియన్ల డాలర్లు కొట్టేసారు. శిక్ష పడిన వారిని శిక్షా కాలం పూర్తయిన తర్వాత భారత్‌కు పంపించేస్తారు. అహ్మదాబాద్‌లోని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా భారత రెవెన్యూ అధికారులమని, అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ అధికారులమని చెప్పిఈ మోసానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







