చికాగో:అమ్ముతున్న శివుడి బొమ్మలపై హిందువుల ఆందోళన
- July 21, 2018
చికాగోలోని 'ఫీల్డ్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ' షోరూంలో విక్రయిస్తున్న శివుని బొమ్మలపై హిందూసంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. శివుని బొమ్మలు పిల్లలు ఆడుకునే సాప్ట్టాయిస్ మాదిరిగా ఉండటంతో అమ్మకాన్ని నిలిపివేయాలని, దుకాణం నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు. వీరి డిమాండ్లకు తలొగ్గిన స్టోర్ యజమాని శివుని బొమ్మల విక్రయాన్ని నిలిపివేసారు. మ్యూజియం ప్రతినిధి జాకెల్ జాన్స్టన్ మాట్లాడుతూ ఫీల్డ్ మ్యూజియం అన్ని మతాలను, సంస్కృతులను గౌరవిస్తుందన్నారు. వివాదాస్పదంగా మారిన శివుని బొమ్మలను వెంటనే తొలగిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







