ఆదివాసి: అమెజాన్ అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు
- July 21, 2018
అమెజాన్ తెగలో మిగిలిన ఏకైక వ్యక్తి 22ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. బ్రెజిల్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. బ్రెజిల్ ప్రభుత్వ సంస్థ ఫునాయ్ దృశ్యాలను తాజాగా విడుదల చేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాయువ్య రాష్ట్రం రొండొనియాలో 1996 నుంచి ఆ వ్యక్తిని ఫునాయ్ మానిటరింగ్ చేస్తూ వస్తోంది. సుమారు 50ఏళ్ల వయస్సున్న వ్యక్తి అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అతని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని బ్రెజిల్ ప్రభుత్వం చెబుతోంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







