ట్రంప్ vs రౌహనీ

- July 22, 2018 , by Maagulf
ట్రంప్ vs రౌహనీ

అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణ ఛాయలు కన్పిస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ దేశాధినేతలు బహిరంగ హెచ్చరికలు చేసుకుంటున్నారు. అణు కార్యక్రమానికి సంబంధించి చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాన్ని ట్రంప్‌ వెనక్కి తీసుకున్న తరవాత ఇరాన్‌ మీద యూఎస్‌ ఒత్తిడి పెంచుతోంది. దీంతో అమెరికాపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ ట్రంప్‌పై 'సింహం తోక పట్టుకొని ఆటలాడుకోవద్దు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలకు ట్రంప్‌ ధీటుగా బదులిస్తూ 'రౌహనీ.. ఇంకోసారి అమెరికాను భయపెట్టాలని చూడకు. జాగ్రత్త' అని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com