ఆమ్నెస్టీ: భారతీయులకు ఇండియన్‌ కాన్సుల్‌ పిలుపు

- July 23, 2018 , by Maagulf
ఆమ్నెస్టీ: భారతీయులకు ఇండియన్‌ కాన్సుల్‌ పిలుపు

దుబాయ్‌ మరియు నార్తరన్‌ ఎమిరేట్స్‌లో భారతీయ వలసదారులు, ఆమ్నెస్టీ కోసం సంప్రదించాలంటూ దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్లను ప్రకటించింది. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 0565463903 (24I7), అలాగే [email protected] లలో సంప్రదించవచ్చు. కాన్సులేట్‌ వద్ద హెల్ప్‌డెస్క్‌ కూడా అవసరమైనవారికి సహాయ సహకారాలు అందిస్తుంది. దుబాయ్‌ కాన్సులేట్‌ జనరల్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో వున్న కాంటాక్ట్‌ డిటెయిల్స్‌కి పైన పేర్కొన్నవి అదనపు సహాయ కేంద్రాలు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com