అల్ ఒమ్రాన్ రోడ్డులో ఒక లేన్ మూసివేత
- July 23, 2018
మస్కట్: అల్ ఒమ్రాన్ రోడ్డులో ఒక లేన్ని 10 రోజులపాటు మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. మెయిన్టెనెన్స్ వర్క్స్ నిమిత్తం ఈ లేన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి మస్కట్ మునిసిపాలిటీ రోడ్డు మూసివేతపై ప్రకటన చేయడం జరిగింది. ఘలా ఇండస్య్రిల్ ఏరియాలో అల్ ఒమ్రాన్ స్ట్రీట్‌పై ఒక లేన్ మూసివేస్తున్నామనీ, వాటర్ ట్యాంక్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద నుంచి, రౌండెబౌట్ వరకు లేన్ మూసివేయడం జరుగుతుందని రెగ్యులర్ మెయిన్టెనెన్స్ నిమిత్తం మూసివేత నిర్ణయం తీసుకున్నామని అధికారులు వివరించారు. వాహనదారులు ట్రాఫిక్ గైడ్ లైన్స్ ప్రకారం తమ వాహనాల్ని ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్ళించాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







