ఈ కుకింగ్ ఆయిల్‌పై ఒమన్‌లో బ్యాన్
- July 23, 2018
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి), కుకింగ్ ఆయిల్ లీజాని ఒమన్‌లో బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అవసరమైన స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా లేనందున బ్యాన్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కుకింగ్ ఆయిల్ లీజాపై బ్యాన్‌కి సంబంధించి పిఎసిపి ఛైర్మన్ డాక్టర్ సయీద్ బిన్ ఖామిస్ పేరుతో ఓ ప్రకటన విడుదలయ్యింది. సుల్తానేట్‌లో ఇప్పటికే అందుబాటులో వున్న లీజా కుకింగ్ ఆయిల్ స్టాక్‌ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కన్స్యుమర్ వాచ్ డాగ్ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలుంటాయి. 50 ఒమన్ రియాల్స్ నుంచి 2000 ఒమన్ రియాల్స్ వరకూ ఉల్లంఘనులకు జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







