బాల్మెర్ లావైర్లో 29 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి
- July 23, 2018
న్యూఢిల్లీ: బాల్మెర్ లావైర్ అండ్ కం. లిమిటెడ్ 29 ఖాళీలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది. టిక్కెటింగ్ కన్సల్టెంట్, ట్రావెల్ కన్సల్టెంట్ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారు 17 జూలై 2018 నుంచి 7 ఆగస్ట్ 2018 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు : బాల్మెర్ లావైర్ & కం. లిమిటెడ్.
మొత్తం ఖాళీలు: : 29
ఉద్యోగం పేరు: టిక్కెటింగ్ కన్సల్టెంట్, ట్రావెల్ కన్సల్టెంట్
ఉద్యోగం చేయు ప్రాంతం : కోల్కతా (పశ్చిమ బెంగాల్), బెంగళూరు (కర్ణాటక), హైదరాబాద్ (తెలంగాణ), చెన్నై(తమిళనాడు), ముంబై (మహారాష్ట్ర)
దరఖాస్తుకు చివరి తేదీ: 7 ఆగస్ట్ 2018
ఖాళీల వివరాలు
టిక్కెటింగ్ కన్సల్టెంట్స్: 16 పోస్టులు
ట్రావెల్ కన్సల్టెంట్ : 13 పోస్టులు
విద్యార్హతలు : సెంట్రల్/స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు 12వ తరగతి పాస్. మినిమమ్ 50 శాతం అగ్రిగేట్ మార్కులు. ఐఏటీఏ అప్రూవ్డ్ డిప్లోమా
వయో పరిమితి: 17 జూలై వరకు 2018 14 నుంచి 21 ఏళ్లు.
వేతన వివరాలు: తెలియజేయలేదు.
అప్లికేషన్ ఫీజు: దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు
నియామక పద్దతి: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా నియామకం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 17 జూలై 2018
ఆన్లైన్& హార్డ్ కాపీకి చివరి తేదీ : 7 ఆగస్ట్ 2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/9RqjGU?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







