ఇంగ్లీషు కవిత్వ పోటీలకు దరఖాస్తులు
- July 23, 2018
హైదరాబాద్: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీషు, శ్రీనివాస రాయప్రోల్ లిటరరీ ట్రస్ట్‌లు సంయుక్తంగా నిర్వహించే శ్రీనివాస రాయప్రోల్-2018 ఇంగ్లీషు కవిత్వ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ ప్రజాసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 20 ఏండ్ల నుంచి 40 ఏండ్లు కలిగి ఇంగ్లీషులో మంచి కవిత్వాలు రాయగల వారంతా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి రూ.15 వేల నగదు అందజేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు [email protected], http://www. srinivasrayaprol.in/ వెబ్సైట్ల ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







