నమో యాప్ ద్వారా ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ ప్లాన్
- July 24, 2018
మరో పది నెలల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నమో యాప్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులైన 22 కోట్ల కుటుంబాలతో నమో యాప్ ద్వారా నేరుగా మమేకమై వ్యక్తిగత అనుబంధం పెంచుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఉజ్వల యోజన పథకం లబ్ధిదారుల్లో అత్యధికులు ఫేస్బుక్ ఖాతాదారులు. ఫేస్బుక్ ద్వారా వారికి చేరువయ్యేందుకు ఆయన యత్నిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మోదీ రోడ్ షోలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్