ఫేక్ బాంబర్స్పై ట్రయల్ ప్రారంభం
- July 24, 2018
ఫేక్ బాంబ్‌కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు, న్యాయస్థానంలో విచారణను ఎదుర్కొంటున్నారు. 2017 జనవరి 13న జిద్ అలి హైవేపై ఇద్దరు వ్యక్తులు ఫేక్ బాంబ్‌ని అమర్చి, స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేయాలనుకున్నారు. ఈ ఘటనలో తొలి నిందితుడ్ని డిఎన్ఏ శాంపిల్స్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేసి, అభియోగాలు మోపారు. విచారణ సందర్భంగా నిందితుడు, ఫేక్ బాంబ్‌ని మరో వ్యక్తితో కలిసి తయారు చేసినట్లు అంగీకరించాడు. స్థానికంగా వున్న ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికే ఈ పని చేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







