ఒమన్‌లో కొత్త రోడ్డు ప్రారంభం

- July 25, 2018 , by Maagulf
ఒమన్‌లో కొత్త రోడ్డు ప్రారంభం

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, 11 కిలోమీటర్ల పొడవైన మాధా రోడ్‌ని ప్రారంభించింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ బుధవారం వెల్లడించింది. ఇంటర్నల్‌ మాధా రోడ్డుపై ట్రాఫిక్‌కి అనుమతించామనీ, ఇందులో 8 కిలోమీటర్ల మెయిన్‌ రోడ్‌, 3 కిలోమీటర్ల సబ్‌ రోడ్డు ఉన్నాయని హజర్‌బాని హమైద్‌లో ఈ రోడ్డు ఉందని ఆన్‌లైన్‌ ద్వారా వెల్లడించిన ప్రకటనలో మినిస్ట్రీ పేర్కొంది. కొత్త రోడ్డు ప్రారంభంతో ట్రాఫిక్‌ వెతలు కొంతవరకు తీరతాయని అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com