బీచ్‌లో స్విమ్మింగ్‌పై నిషేధం!
- July 25, 2018
మస్కట్: మునిసిపల్ అథారిటీస్, ఓ బీచ్‌లో స్విమ్మింగ్‌పై నిషేధం విధించారు. సుర్ అల్ సఫ్నాత్ ప్రాంతంలోని సీబ్ బీచ్‌లో స్విమ్మింగ్ ప్రమాదకరమనే నిర్ణయానికి వచ్చిన అధికారులు, బీచ్‌లో స్విమ్మింగ్‌పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ప్రమాదకరమైన టర్బ్యులెంట్ వాటర్స్ కారణంగా, స్విమ్మర్స్ మృత్యువాత పడే అవకాశం వుందనే, ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. బీచ్‌కి వెళ్ళేవారు ఈ హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ సీబ్ బీచ్‌లో స్విమ్మింగ్ చేయరాదని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







