దావూద్ అరాచకాలపై వర్మాస్ 'డి-కంపెనీ'
- July 26, 2018
దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. 'డి-కంపెనీ' పేరుతో క్రైమ్ థ్రిల్లర్‌ను వెబ్ సిరీస్‌గా తెరకెక్కించబోతున్నారట. ఐదు విభాగాలుగా వెబ్ సిరీస్ ఉండబోతోందని ప్రకటించారు. దీని కోసం నిర్మాత మధు మంతెనతో కలిసి పనిచేయబోతున్నారు. 'నేను, మధు కలిసి 'డి-కంపెనీ' అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నాం. దావూద్ ఇబ్రహీం 1980ల్లో సృష్టించిన అల్లర్లు, అతను స్థాపించిన 'డి-కంపెనీ' గురించి ఇందులో ప్రస్తావించబోతున్నాం' అని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!