వుడెన్ కంటెయినర్ ద్వారా బహ్రెయిన్లోకి అక్రమ ప్రవేశం
- July 27, 2018
సరైన ఎంట్రీ వీసా దొరక్కపోవడంతో, ఓ వ్యక్తి అక్రమంగా బహ్రెయిన్లోకి వుడెన్ కంటెయినర్ ద్వారా ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముహర్రాక్లో బెగ్గర్స్కి వ్యతిరేకంగా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది. ఆసియాకి చెందిన 45 ఏళ్ళ వ్యక్తి, బహ్రెయిన్లోకి తానెలా అక్రమంగా ప్రవేశించిందీ పోలీసుల అరెస్ట్ అనంతరం జరిగిన విచారణలో వెల్లడించాడు. చేసుకోవడానికి పని కావాలంటూ కార్లలో వెళుతున్నవారిని ఆపి అడుగుతుండగా, అతన్ని పోలీసులు గుర్తించారు. ఐడీ కార్డ్ చూపించమని పోలీసులు అడిగేసరికి, కింగ్డమ్లోకి తాను అక్రమంగా ప్రవేశించినట్లు అతను సమాధానమిచ్చాడు. తానెలా అక్రమంగా బహ్రెయిన్లోకి ప్రవేశించిందీ అతను వివరించేసరికి పోలీసులు ఆశ్చర్యపోయారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







