హైదరాబాద్‌లో ఆన్లైన్ బిజినెస్ పెట్టుబడుల పేరిట టోకరా
- July 28, 2018
హైదరాబాద్ః ఆన్లైన్ బిజినెస్ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఇవాళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, హైదరాబాద్‌లో ఆన్లైన్ బిజినెస్ పేరుతో 3 కోట్లకు పైగా వసూలు చేసి.. గుజరాత్‌లోని సూరత్‌లో తిరుగుతున్న నిందితుడుని అరెస్టు చేఝశారు. అయితే, తనను రూ.3 కోట్లు మోసం చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







