దుబాయ్:మెట్రో యూజర్స్‌కి 50 శాతం డిస్కౌంట్
- July 31, 2018
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రెసిడెంట్స్‌కి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెట్రో యూజర్స్ మోధేష్ వరల్డ్‌లోకి వెళ్ళేందుకు డిస్కౌంట్‌తో కూడిన పాస్‌లను అందజేయనుంది. ఎంపిక చేసిన 14 మెట్రో స్టేషన్స్‌లో 50 శాతం డిస్కౌంట్ వోచర్స్‌ని పొందే వీలుంది. వీటితో మోధేష్ అమేజింగ్ వరల్డ్‌లోకి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. బుర్జ్ ఖలీఫాని సందర్శించాలనుకునేవారికి ఇది ఓ బంపర్ ఆఫర్‌గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు బుర్జ్ ఖలీఫా వెబ్సైట్లో దర్శనమిస్తాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్