దుబాయ్‌:3,000 షాప్స్‌లో 75 శాతం డిస్కౌంట్‌

- July 31, 2018 , by Maagulf
దుబాయ్‌:3,000 షాప్స్‌లో 75 శాతం డిస్కౌంట్‌

దుబాయ్‌:దుబాయ్‌ స్మర్‌ సర్‌ప్రైజ్స్‌ ముగియనున్న నేపథ్యంలో ఫైనల్‌ వీకెండ్‌ సేల్‌ని ప్రకటించారు నిర్వాహకులు. 3,000 ఔట్‌లెట్స్‌లో 680 బ్రాండ్స్‌పై 25 నుంచి 75 శాతం వరకు ఈ సేల్‌లో డిస్కౌంట్‌ లభించనుంది. ఆగస్ట్‌ 2 నుంచి ఆగస్ట్‌ 4 వరకు ఈ అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. జిఎపి, న్యూయార్కర్‌, కోటోన్‌, స్టీవ్‌ మాడ్డెన్‌, ఇకో, ఫరెవర్‌ 21, జి2000, కార్టర్స్‌, యూఎస్‌ పోలో అసోసియేషన్‌, సల్సా, జరా సహా పలు బ్రాండ్స్‌ ఈ డిస్కౌంట్స్‌ని ఆఫర్‌ చేస్తున్నాయి. షాపర్స్‌కి ఇదొక అద్భుతమైన అవకాశమని నిర్వాహకులు చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com