బహ్రెయిన్:ఈస్ట్ ఎకెర్ విధ్వంసకారులకు జైలు శిక్ష
- July 31, 2018
బహ్రెయిన్:ఈస్ట్ ఎకెర్ విలేజ్‌లో విధ్వంసానికి కారణమైన ముగ్గురు వ్యక్తులకు న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. 2017 మార్చి 18న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఆలోచనతో, ఈ ముగ్గురూ విధ్వంసాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ని దుండగులు తగలబెట్టారు. పోలీస్ అధికారులపైనా దాడులకు పాల్పడ్డారు. విచారణలో నిందితుల నేరం నిరూపణ కావడంతో న్యాయస్థానం వీరికి శిక్షల్ని ఖరారు చేసింది. విధ్వంసాలకు పాల్పడటం, ఫైర్ బాంబ్స్‌ని తయారు చేసి పేల్చడం వంటి అభియోగాలు వీరిపై నిరూపించడ్డాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..