దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- July 31, 2018
దుబాయ్:భారత జాతీయుడు సందీప్ మీనన్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ తాజా విన్నర్‌గా నిలిచారు. 277 సిరీస్‌లో 2095 టిక్కెట్‌పై సందీప్, బంపర్ ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. 1 మిలియన్ డాలర్స్ గెల్చుకోవడం చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఈ బహుమతి గెల్చుకున్న 132వ భారతీయుడిగా సందీప్ రికార్డులకెక్కారు. ఇప్పటిదాకా తాను తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి గొప్ప బహుమతి అందుకోలేదనీ, ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మీనన్ అన్నారు. మరో ఇద్దరు విజేతలకు లగ్జరీ వెహికిల్స్ దక్కాయి. దుబాయ్‌కి చెందిన ఈజిప్టియన్ నేషనల్ హొస్సామ్ హుస్సేన్ సల్మాన్ బిఎండబ్ల్యు 750ఐ లగ్జరీ కార్‌ని గెల్చుకోగా, దుబాయ్‌లో స్థిరపడ్డ మరో ఇండియన్ శాంతి బోస్ బిఎండబ్ల్యు ఆర్ 9టి స్క్రాంబ్లర్‌ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







