8,774 కిలోల ష్రింప్ స్వాధీనం
- July 31, 2018
కోస్ట్‌గార్డ్ లీగల్ ఎఫైర్స్ హెడ్ కెప్టెన్ నయెఫ్ ఇసా అల్ షేక్ మాట్లాడుతూ 8,774 కిలోల ష్రింప్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మార్చి 1 నుంచి జులై 31 వరకు ఇంత మొత్తంలో ష్రింప్‌ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మెరైన్ వెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌కి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూసే క్రమంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలు కేసులు నమోదు చేయడం జరిగిందనీ, సంబంధిత అధికార యంత్రాంగానికి ఈ కేసుల్ని బదిలీ చేసినట్లు కోస్ట్‌గార్డ్ పేర్కొంది. మెరైన్ ఎన్విరాన్‌మెంట్ విషయంలో పబ్లిక్ సహకారం చాలా ముఖ్యమని కోస్ట్‌గార్డ్ అభిప్రాయపడింది. సీజన్ బ్యాన్‌కి ముందు కోస్ట్‌గార్డ్, సెక్యూరిటీ డైరెక్టరేట్స్ అలాగే సంబంధిత అథారిటీస్‌తో చర్చించింది. ష్రింప్ బ్రీడింగ్, సంబంధిత ఉల్లంఘనల గురించీ, అలాగే ఇన్‌స్పెక్షన్ క్యాంపెయిన్ గురించీ ఈ సమావేవంలో చర్చించడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







