రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలసదారుల మృతి
- August 01, 2018
మస్కట్: అల్ దహిరాహ్ గవర్నరేట్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డార. హమ్రా అల్ డ్రోరా వైపు వెళుతున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యిందని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు. మృతులు ఒమన్ జాతీయులుగా గుర్తించారు. ఘటన గురించి సమాచారం అందుకోగానే పెట్రోల్, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాఉ. వాహనదారులు తమ వాహన కండిషన్‌పై ఖచ్చితమైన అవగాహనలో వుండాలనీ, వేగ నియంత్రణ పాటించాలనీ, బ్రేక్‌లు టైర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!