గ్రేటెస్ట్‌ ఆయిల్‌ డిస్కవరీ: ప్రత్యేక స్టాంప్స్‌

- August 02, 2018 , by Maagulf
గ్రేటెస్ట్‌ ఆయిల్‌ డిస్కవరీ: ప్రత్యేక స్టాంప్స్‌

మనామా: కొత్త పోస్టేజ్‌ స్టాంప్స్‌ని బహ్రెయిన్‌ పోస్ట్‌ విడుదల చేసింది. అతి పెద్ద లైట్‌ ఆయిల్‌ రిజర్వాయిర్‌ డిస్కవరీకి గుర్తుగా ఈ స్టాంప్స్‌ని విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌కి చెందిన పోస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మూడు స్టాంప్‌లు, ఓ సావనీర్‌ కార్డ్‌, ఓ ఎన్వలప్‌ని ప్రత్యేకంగా విడుదల చేసింది. ఖలీజ్‌ అల్‌ బహ్రెయిన్‌ ఆయిల్‌ రిజర్వాయిర్‌ని వీటిపై ఇల్లస్ట్రేట్‌ చేశారు. కింగ్‌డమ్‌ హిస్టరీలోనే ఇది అతి పెద్ద ఆయిల్‌ ఫీల్డ్‌. ఈ కొత్త ఆయిల్‌ ప్రొడక్షన్‌తో బహ్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com