గ్రేటెస్ట్ ఆయిల్ డిస్కవరీ: ప్రత్యేక స్టాంప్స్
- August 02, 2018
మనామా: కొత్త పోస్టేజ్ స్టాంప్స్‌ని బహ్రెయిన్ పోస్ట్ విడుదల చేసింది. అతి పెద్ద లైట్ ఆయిల్ రిజర్వాయిర్ డిస్కవరీకి గుర్తుగా ఈ స్టాంప్స్‌ని విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్స్కి చెందిన పోస్ట్ డిపార్ట్మెంట్ మూడు స్టాంప్‌లు, ఓ సావనీర్ కార్డ్, ఓ ఎన్వలప్‌ని ప్రత్యేకంగా విడుదల చేసింది. ఖలీజ్ అల్ బహ్రెయిన్ ఆయిల్ రిజర్వాయిర్ని వీటిపై ఇల్లస్ట్రేట్ చేశారు. కింగ్డమ్ హిస్టరీలోనే ఇది అతి పెద్ద ఆయిల్ ఫీల్డ్. ఈ కొత్త ఆయిల్ ప్రొడక్షన్‌తో బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







