తగ్గిన బంగారం ధర...
- August 02, 2018
మగువల మనసు దోచే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్లున్న పది గ్రాముల బంగారం ధర రూ.31,790లు ఉండగా అది ఈ రోజు రూ.40 తగ్గి రూ.31,750కి వచ్చింది. 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32 తగ్గి రూ.25,400 గా పలుకుతోంది. ప్రధాన మెట్రో నగరాల్లో అయితే 22 క్యారెట్ల బంగారం ధర రూ.27,750 కే లభిస్తోంది.
భారత దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.28,300 కు లభిస్తే, చెన్నైలో రూ.28,300కు, ముంబైలో రూ.29,070 ధర పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, చెన్నైలో రూ.31,110 కాగా ముంబైలో రూ.31,750 ధర పలుకుతోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?