రేపే "గూఢచారి" విడుదల

- August 02, 2018 , by Maagulf
రేపే

అడివి శేష్‌, శోభితా ధూళిపాళ్ల హీరో హీరోయిన్‌గా అభిషేక్ పిక్చర్స్‌, విస్టా డ్రీమ్ మర్చంట్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో.. శశి కిరణ్ తిక్క దర్శకుడిగా.. అభిషేక్ నామ, టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం `గూఢచారి`. ఆగస్ట్ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిత్ర బృందం మాట్లాడుతూ. అందరినీ ఆకట్టుకునేలా, వైవిద్యమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. గూఢాచారి చిత్రాన్ని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com