ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తీసుకుంటే ప్రయోజనాలు...
- August 02, 2018
హైబీపీని అదుపులో ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను రాకుండా కాపాడుతుంది. ధూమపానం చేసే వారు క్యారెట్ జ్యూస్‌ను ప్రతిరోజూ తీసుకుంటే ధుమాపానం వలన కలిగే దుష్పరిణామాల నుండి తప్పించుకోవచ్చును. ఈ క్యారెట్స్‌లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మంపై ఉండే మచ్చలు, మెుటిమలు తొలగించుటలో సహాయపడుతాయి.
క్యారెట్లలో విటమిన్ బి6, కె, పాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అసిడిటీని తగ్గించడంలో క్యారెట్ జ్యూస్ మెరుగ్గా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతాయి. వీటిపై ఒత్తిడి తగ్గుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించుటలో క్యారెట్స్ చాలా ఉపయోగపడుతాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..