రెండోసారి జింబాబ్వే అధ్యక్షుడిగా 'ఎమర్సన్'
- August 02, 2018
జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో అధికార 'జాను-పీఎఫ్' పార్టీ విజయం సాధించింది. ప్రస్తుత అధ్యక్షుడు ఎమర్సన్ మునగాగ్వా(75)కు 50.8 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసాకు 44.3 శాతం ఓట్లు వచ్చాయి. రెండో దఫా ఎన్నికలను ఎమర్సన్ మునగాగ్వా తప్పించుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు 'పోలింగ్ సమయంలో ప్రజలు వర్గాలుగా విభజించబడినా మనందరి కలలను సాకారం చేసుకోవడానికి ఐకమత్యంతో కలుసుందాం. ఇదో కొత్త ఆరంభం. ప్రేమ, శాంతి, ఐకమత్యంతో అందరం కలిసి కొత్త జింబాబ్వేని నిర్మిద్దాము' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన