స్మగ్లింగ్: భారత వలసదారుడి అరెస్ట్
- August 03, 2018
అల్ దమ్మామ్:భారతీయ వలసదారుడొకరు 600,000 రియాల్స్ (587,000 దిర్హామ్స్) స్మగుల్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కింగ్ ఫహాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిందితుడ్ని అధికారులు పట్టుకోవడం జరిగింది. కాలికి వేసుకున్న సాక్సుల్లో ఈ నగదుని నిందితుడు దాచినట్లు అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకి అతన్ని అప్పగించి, ఆ సొమ్ముని అతను ఎలా సంపాదించాడన్నదానిపై విచారిస్తున్నారు. అల్ దమ్మామ్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







