ఆమ్నెస్టీ సర్టిఫికెట్‌: ఇండియన్స్‌కి ఉపశమనం

- August 03, 2018 , by Maagulf
ఆమ్నెస్టీ సర్టిఫికెట్‌: ఇండియన్స్‌కి ఉపశమనం

యూఏఈలో ఆమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆమ్నెస్టీ సర్టిఫికెట్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ వెల్లడించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది కాన్సులేట్‌ జనరల్‌. ఎమర్జన్సీ సర్టిఫికెట్‌ కోసం 60 దిర్హామ్‌లు, అలాగే 9 దిర్హామ్‌ల సర్వీస్‌ ఫీజు చెల్లించాల్సి వుండగా, అది చెల్లించాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com