ఈద్ అల్ అదా: ఉద్యోగులకు ముందస్తు వేతనం
- August 03, 2018
రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి డైరెక్షన్స్ మేరకు రస్ అల్ ఖైమాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్ అల్ సందర్భంగా ముందస్తు వేతనాన్ని అందించే ప్రక్రియను సమీక్షిస్తున్నారు రస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ సక్ర్ అల్ కాసిమి. రస్ అల్ ఖైమా హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ లతీఫ్ ఖలీఫా మాట్లాడుతూ, ప్రస్తుతం సేలరీ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. సెలవుల్లో ఆయా కుటుంబాల్లో ఆనందం నింపేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







